జూన్ 15 నుండి30వరకు దర్తి ఆభా క్యాంపులు.
జూన్ 15 నుండి 30 వరకు ధర్తీ ఆభా అభియాన్ క్యాంపులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ధరీ ఆభా అభియాన్ కార్యక్రమం పై జిల్లా అధికారులతో…
సరస్వతి పుష్కరాల ఘాట్ వద్ద స్విమ్మర్ల గట్టి పహారా.
భూపాలపల్లి జిల్లాదేవపూర్ మండలం కాళేశ్వరం లో 10వ రోజు కొనసాగుతున్న మహా భక్తుల రద్దీ. శనివారం ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ త్రివేణి సంగమం లో జాగ్రత్త రక్షణ…
శిలా పలకాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు.
భూపాలపల్లి మండలంలో ప్రభుత్వ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానితులను విచారిస్తున్నాము. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు…
ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడడం. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధానాంశమైన ప్లాస్టిక్ నియంత్రణకు కట్టుబడి…
139 ఏండ్ల ఓరుగల్లు కలెక్టర్ బంగ్ల.
139 ఏండ్ల ఓరుగల్లు కలెక్టర్ బంగ్ల. హనుమకొండ సుబేదారిలో బ్రిటిష్, నిజాం కాలం 1886లో నిర్మాణం. అప్పట్లో సుబేదార్లు నివాసం ఉంటే.. 1950 నుంచి ఇప్పటివరకు 43 మంది కలెక్టర్లు ఇందులోనే నివాసం 13 ఎకరాల భూముల్లో.. 05 వేల చదరపు…
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ
వరంగల్ నగరంలోని 29 వ డివిజన్ రామన్నపేటలోని బొడ్రాయి సెంటర్లో B.R.S పార్టీ సినియర్ నాయకులు తాళ్ళపెల్లి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగినది.…
ఎంజీఎం 77 మందికి ఉద్యోగులకు మెమోలు
ఎంజీఎంలో 77 మందికి మెమోలు..ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారి పశ్చిమ ఎమ్మెల్యే తనిఖీల్లో వెలుగుచూసిన నిర్లక్ష్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు.. నిర్లక్ష్యపు ఉద్యోగులకు షాక్.. వరంగల్: ఎంజీఎం వైద్యులు, ఉద్యోగులపై కలెక్టర్ జారీ చేసిన సూచన ఆధారంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.…
నవరత్న మాల హారతి.
సరస్వతి పుష్కరాలలో భాగంగా 10వ రోజు ఘనంగా జరిగిన సరస్వతి నవరత్న మాల హారతి. శనివారం సాయంత్రం సరస్వతి పుష్కరాల 10వ రోజును పురస్కరించుకొని, సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత…
డిగ్రీ పూర్తిచేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించేలా స్కిల్ ట్రైనింగ్. హైదరాబాద్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతాం. వర్సిటీలు కూడా నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాం. ఎమర్జింగ్ స్కిల్ పై నాస్కామ్,…