వరంగల్ నగరంలోని 29 వ డివిజన్ రామన్నపేటలోని బొడ్రాయి సెంటర్లో B.R.S పార్టీ సినియర్ నాయకులు తాళ్ళపెల్లి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగినది.
ఈ సందర్భంగా తాళ్ళవెల్లి. రమేష్ మాట్లడూతూ KCR నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్యర్యంలో తెలంగాణ రాష్ర్టం సిద్దించింది, అభివృద్ది, సంక్షేమం పేద ప్రజలకు అందించడం K.C.R ద్వారానే సాద్యమైనది అన్నారు, ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ ఆధ్వర్యంలో కొడకండ్ల, కల్పలత తదితరులు పాల్గొన్నారు.
