జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం లో గత పది రోజుల నుండి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు బస్సులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కడానికి కుస్తీ పడుతున్నారు పుష్కరాలు జరుగుతున్న పది రోజుల నుండి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం సెలవు దినాలలో కూడా బస్సులను పెంచడం లేదు ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం శని, ఆదివారాలలో ప్రజలు ఎక్కువగా పుష్కర స్నానం చేయడానికి వెళుతున్నారు కాబట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.