భూపాలపల్లి జిల్లాదేవపూర్ మండలం కాళేశ్వరం లో 10వ రోజు కొనసాగుతున్న మహా భక్తుల రద్దీ. శనివారం ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ త్రివేణి సంగమం లో జాగ్రత్త రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ కేడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది.
