_దయచేసి స్క్రోల్ చేసి ప్రచురించండి_
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కనులపండువగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు..
ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు..
డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు..
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
పెద్దమ్మతల్లి వారి ఆశీస్సులు, దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే..
కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయం..
కొప్పుల పెద్ద గ్రామం.. ఈ గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్న ఎమ్మెల్యే..
అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు.