డిగ్రీ పూర్తిచేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించేలా స్కిల్ ట్రైనింగ్.
హైదరాబాద్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతాం.
వర్సిటీలు కూడా నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాం.
ఎమర్జింగ్ స్కిల్ పై నాస్కామ్, కౌన్సిల్ మధ్య ఒప్పందం.
మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఎంవోయూపై సంతకాలు.