జూన్ 15 నుండి 30 వరకు
ధర్తీ ఆభా అభియాన్
క్యాంపులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో
ధరీ ఆభా అభియాన్ కార్యక్రమం పై
జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జూన్ 15 నుండి 30 వరకు
ధరి ఆభా అభియాన్లను ప్రతి గ్రామంలో నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను తీసుకున్నారు. ఈ క్యాంపులలో ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ పీఎం జే ఏ వై, క్యాస్ట్ సర్టిఫికెట్, డొమెసియల్ సర్టిఫికెట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసి సి, పి యమ్ కిసాన్, జన్ ధాన్ అకౌంట్, ఇన్సూరెన్స్ కవరేజ్ పి ఎం జె జె బి వై/ పీఎం ఎస్బిఐ, సోషల్ సెక్యూరిటీ ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, దివ్యాన్ పెన్షన్, ఎంప్లాయిమెంట్ అండ్ లింగ్ హోల్ స్కీం ఇతర స్కీములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
ప్రతి గ్రామంలోని గిరిజన ప్రజలు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు నిర్వహించారు.