139 ఏండ్ల ఓరుగల్లు కలెక్టర్ బంగ్ల.
హనుమకొండ సుబేదారిలో
బ్రిటిష్, నిజాం కాలం 1886లో నిర్మాణం.
అప్పట్లో సుబేదార్లు నివాసం ఉంటే.. 1950 నుంచి ఇప్పటివరకు 43 మంది కలెక్టర్లు ఇందులోనే నివాసం
13 ఎకరాల భూముల్లో.. 05 వేల చదరపు అడుగుల్లో బంగ్లా
22 గదులు.. స్లాబ్ ఎత్తు 22 ఫీట్లు.. చుట్టురా 10 ఫీట్ల పోర్టికో
44 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో విశాలమైన హాల్.. 20 అడుగుల హాల్స్ మరో 02.
13 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు స్నానాల గది
మొదటి అంతస్తుకు వెళ్లేందుకు చెక్కుచెదరని చెక్క మెట్లు..ఇలా ఎన్నో విశేషాలు..
రూ.02 కోట్లతో ఫిబ్రవరి నుంచి చేపట్టిన మెరుగులు దిద్దే పనులు నేటితో పూర్తవుతున్నాయి.
*వారసత్వ సంపదగా ఇకనుంచి సందర్శకులకు అనుమతి..
