పుష్కరాల కోసం బస్సులు లేక కుస్తీలు పడుతున్న భక్తులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం లో గత పది రోజుల నుండి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు బస్సులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కడానికి కుస్తీ పడుతున్నారు పుష్కరాలు జరుగుతున్న…
